
Sri Durga Devi Shodashopachara Puja Vidhanam in Telugu
8శ్రీ దుర్గా షోడశోపచార పూజ – 7
ఋతుఫలం –
ఇదం ఫలం మయా దేవి స్థాపితం పురతస్తవ |
తేన మే సఫలావాప్తిర్భవేజ్జన్మని జన్మని ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఋతుఫలం సమర్పయామి |
తాంబూలం –
తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
పూగీఫలం మహద్దివ్యం నాగవల్లీదళైర్యుతమ్ |
ఏలాలవంగసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |
ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి ||
కదలీగర్భసంభూతం కర్పూరం తు ప్రదీపితమ్ |
ఆరార్తికమహం కుర్వే పశ్య మాం వరదా భవ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







