
Sri Durga Devi Shodashopachara Puja Vidhanam in Telugu
7శ్రీ దుర్గా షోడశోపచార పూజ – 6
ధూపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్నిగ్ధా॒ని చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |
దీపం గృహాణ దేవేశి త్రైలోక్యతిమిరాపహమ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దీపం దర్శయామి |
ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టిం సు॒వర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
శర్కరాఖండఖాద్యాని దధిక్షీరఘృతాని చ |
ఆహారార్థం భక్ష్యభోజ్యం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







