శ్రీ దుర్గా షోడశోపచార పూజ | Sri Durga Devi Shodashopachara Puja Vidhanam

0
8197
Sri Durga Devi Shodashopachara Puja Vidhanam in Telugu
Sri Durga Devi Shodashopachara Puja Stotram Lyrics in Telugu

Sri Durga Devi Shodashopachara Puja Vidhanam in Telugu

6శ్రీ దుర్గా షోడశోపచార పూజ – 6

అథాంగ పూజా –
ఓం దుర్గాయై నమః – పాదౌ పూజయామి |
ఓం గిరిజాయై నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అపర్ణాయై నమః – జానూనీ పూజయామి |
ఓం హరిప్రియాయై నమః – ఊరూ పూజయామి |
ఓం పార్వత్యై నమః – కటిం పూజయామి |
ఓం ఆర్యాయై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – ఉదరం పూజయామి |
ఓం మంగళాయై నమః – కుక్షిం పూజయామి |
ఓం శివాయై నమః – హృదయం పూజయామి |
ఓం మహేశ్వర్యై నమః – కంఠం పూజయామి |
ఓం విశ్వవంద్యాయై నమః – స్కంధౌ పూజయామి |
ఓం కాళ్యై నమః – బాహూ పూజయామి |
ఓం ఆద్యాయై నమః – హస్తౌ పూజయామి |
ఓం వరదాయై నమః – ముఖం పూజయామి |
ఓం సువాణ్యై నమః – నాసికాం పూజయామి |
ఓం కమలాక్ష్యై నమః – నేత్రే పూజయామి |
ఓం అంబికాయై నమః – శిరః పూజయామి |
ఓం పరాదేవ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ దుర్గా అష్టోత్తరశతనామావళిః – 1 చూ. ||

శ్రీ దుర్గా అష్టోత్తరశతనామావళిః – 2 చూ. ||

ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.