
Sri Durga Devi Shodashopachara Puja Vidhanam in Telugu
3శ్రీ దుర్గా షోడశోపచార పూజ – 3
పంచామృత స్నానం –
క్షీరం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః క్షీరేణ స్నపయామి |
దధి –
ద॒ధి॒క్రావ్ణో॑అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దధ్నా స్నపయామి |
ఆజ్యం –
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆజ్యేన స్నపయామి |
మధు –
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వగ్ం రజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవన్తు నః |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః మధునా స్నపయామి |
శర్కరా –
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః శర్కరేణ స్నపయామి |
ఫలోదకం –
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఫలోదకేన స్నపయామి |
పయో దధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్ |
పంచామృతం మయాఽఽనీతం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.