
Sri Dattatreya Ashta Chakra Beeja Lyrics Stotram In Telugu
శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం
మూలాధారే వారిజపత్రే చతురస్రం
వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |
రక్తం వర్ణం శ్రీగణనాథం భగవతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౧ ||
స్వాధిష్ఠానే షడ్దళపత్రే తనులింగే
బాలాం తావద్వర్ణవిశాలైః సువిశాలైః |
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౨ ||
నాభౌపద్మే పత్రదశాబ్దే డ ఫ వర్ణే
లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరమ్ |
నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౩ ||
హృత్పద్మాంతే ద్వాదశపత్రే క ఠ వర్ణే
సాంబం శైవం హంసవిశేషం శమయంతమ్ |
సర్గస్థిత్యంతం కుర్వంతం శివశక్తిం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౪ ||
కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాంతే
చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే |
మాయాధీశం బీజశివం తం నిజరూపం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౫ ||
ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాంతే
హం క్షం బీజం జ్ఞానసముద్రం గురుమూర్తిమ్ |
విద్యుద్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౬ ||
మూర్ధ్నిస్థానే వారిజపత్రే శశిబీజే
శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశాలమ్ |
హం బీజాఖ్యం వర్ణసహస్రం తురీయాంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౭ ||
బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం
బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవరూపమ్ |
పూర్ణం చిద్ఘనపంచమఖండం శివరూపం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౮ ||
శాంతాకారం శేషశయానం సురవంద్యం
కాంతానాథం కోమలగాత్రం కమలాక్షమ్ |
చింతారత్నం చిద్ఘనపూర్ణం ద్విజరాజం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి || ౯ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం అజపాజపస్తోత్రం నామ శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రమ్ |
Sri Dattatreya Swamy Related Stotras
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Sri Dattatreya Karunatripadi In Telugu | శ్రీ దత్తాత్రేయ కరుణా త్రిపది (మరాఠీ)
Sri Datta Aparadha Kshamapana Stotram In Telugu | శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం
Sri Dattatreya Dwadasa Namavali Lyrics In Telugu | శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామావళిః
Karthaveeryarjuna Mala Mantra In Telugu | శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః
Karthaveeryarjuna Stotram Lyrics In Telugu | కార్తవీర్యార్జున స్తోత్రం
Vishnudatta Kruta Dattatreya Stotram In Telugu | శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)
Ghora Kashtodharana Datta Stotram In Telugu | శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)
Siddha Mangala Stotram Lyrics In Telugu | సిద్ధమంగళ స్తోత్రం
Sri Nrusimha Saraswati Stotram 2 In Telugu | శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2
Sri Anagha Deva Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రం