
Solar Eclipse 2023 Precautions
3సూర్య గ్రహణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు (Solar Eclipse Precautions):
1. గ్రహణం ఉన్నంత సేపు పడుకోవద్దు. ముఖ్యంగా వృద్దులు, రోగులు. ఎందుకంటే గ్రహాణం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
2. గ్రహణ సమయంలో వండకూడదు అలాగే తినకూడదు. ఇలా చేస్తె ఆరోగ్యం పైన దుష్ప్రభావం పడుతుందని నమ్మకం.
3. గ్రహణ సమయంలో దేవలయాలకు వెళ్ళకూడదు. ఎలగో గుడులు మూసివేసి ఉంటాయి.
4. తులసి ఆకులు నీటిపై ఉంచితే సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
5. గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాల పై, నీళ్లలో గరికను వేసి ఉంచండి.
6. సూర్య మంత్రాలను జపించాలి.
7. గ్రహణం తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి.
8. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
9. మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.