2023 తొలి సూర్య గ్రహాణంకి పాటించవలసిన నియమాలు..| Do’s and Don’t During Solar Eclipse

0
14611
Solar Eclipse 2023 Precautions
Things to Do & Don’t During Solar Eclipse

Solar Eclipse 2023 Precautions

2సూర్య గ్రహాణాల రకాలు (Types of Solar Eclipse):

వచ్చే సూర్య గ్రహణం 3 ప్రత్యేక రూపాల్లో రానుంది. దీనినే వార్షిక, సంపూర్ణ, పాక్షిక గ్రహణాలుగా పిలుస్తారు,

1. సూర్యుడికి ఓ భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్య కాంతిని కొద్దిగా చంద్రుడు నిరోధించగలదు.
2. వార్షిక సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో నేరుగా వచ్చినప్పుడు, సూర్యకాంతిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడమే కాకుండా రింగ్ లాంటి పరిణామంలో వెలుతురు వదులుతుంది.
3. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసగా వచ్చినప్పుడు భూమిలోని ఓ భాగం చీకటిమయమౌతుంది.

సూర్య గ్రహాణం తేదీ, సమయం (Solar Eclipse Date & Timings)

తేదీ : ఏప్రిల్ 20వ, 2023 గురువారం
సమయం : ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 12.29 గంటల వరకూ.