
Aligina Bathukamma
1అలిగిన బతుకమ్మ
అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Aligina Bathukamma?)
అక్టోబర్ 07 2024న ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ జరుపుతారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకని ఆ రోజున పూలతో బతుకమ్మను తయారు చేయరు మరియు గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు. కాని ఆడపడుచులందరు అమ్మవారి అలక తీరాలని, అందరు పాటలుపాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.