సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

0
605
Simhachalam Chandanotsavam Devotees Faced Problems
Simhachalam Chandanotsavam 2023 Devotees Problems

Reasons for Devotees’ Troubles in Simhachalam Chandanotsavam 2023

2అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వారి మాటల్లో (In the words of Swarupanandendra)

అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వారు కూడా చాల అసహానం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేశారు అని మండి పడ్డారు. నా జీవితంలో మోదటిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని కూడ బాధపడ్డారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.