శని మనల్ని చిన్నచూపు చూస్తున్నాడని చెప్పే సంకేతాలు | Signs That Lord Shani is Looking Down

0
2239
Signs That Lord Shani is Looking Down
Signs That Lord Shani is Looking Down

Signs That Shani Bhagwan is Looking Down

2శని అశుభ సంకేతాలు (Saturn/Shani Inauspicious Signs)

1. శని అశుభ స్థానంలో ఉంటే ఆకస్మిక ధన నష్టంతో పాటు వ్యాపారంలో భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
2. ఏ పని ప్రారంభించిన అన్ని ఆటంకాలు వస్తాయి. పిల్లలకు చదువులో ఇబ్బందులు మరియు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.
3. ఇతరులు మనల్ని సులభంగా మోసం చేస్తారు. దీని వల్ల కుటుంబం మరియు సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి.
4. చెడు అలవాట్లకు బానిస అవుతారు.
5. ఆర్థిక నష్టాల వల్ల ఆస్థి అమ్ముతారు. ఈ కారణం చేత వల్ల పేదరికం మొదలవుతుంది.
6. దురాశ పెరగడం ప్రారంభమవుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రారంభించిన పనిలో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది.
7. కుటుంబంలో సమస్యలు తప్పవు.
8. బెట్టింగ్, దొంగతనం వంటి దుర్గుణాల ప్రారంభం అవుతుంది.

శని వక్రీకి నివారణల కోసం తరువాతి పేజీలో చూడండి.