విభూతి మహిమ | Vibhuti Significance in Telugu

0
8364
Vibhuti Significance in Telugu
Vibhuti Significance in Telugu

విభూతి మహిమ | Vibhuti Significance in Telugu

Next

7. శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన విభూతి యోగం..!

‘వి’ అనే ఉపసర్గకు వివిధమైన అనే అర్థం. ‘భూ’ అంటే ఉండటం. విభూతి అంటే పరమాత్మ తత్త్వం వివిధ రూపాల్లో ప్రకటితం కావడం. భగవద్గీత లోని పదవ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు  పరమాత్మ తత్వమైన విభూతుల గురించి వివరిస్తాడు. ఆ అధ్యాయాన్ని విభూతి యోగం అంటారు. దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం,జ్ఞానులలో జ్ఞానం నేనే.సర్వభూతాలకు బీజకారణం నేనే. నేను కానిది ఏదీ లేదు.నా విభూతులు(రూపాలు) అనంతం. ఐశ్వర్యంతోను, కాంతితోను, ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో. ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు. (10-41). అని చెబుతాడు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here