
Siddha Mangala Stotram Lyrics In Telugu
సిద్ధమంగళ స్తోత్రం
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౧ ||
శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౨ ||
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౩ ||
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౪ ||
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౫ ||
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౬ ||
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౭ ||
సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౮ ||
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || ౯ ||
ఇతి సిద్ధమంగళ స్తోత్రమ్ ||
Sri Dattatreya Swamy Related Stotras
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Ghora Kashtodharana Datta Stotram In Telugu | శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)
Sri Nrusimha Saraswati Stotram 2 In Telugu | శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2
Sri Anagha Deva Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రం
Sri Datta Navaratna Malika In Telugu | శ్రీ దత్త నవరత్నమాలికా
Sri Dattatreya Shanti Stotram Lyrics In Telugu | శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం
Sripada Srivallabha Stotram 2 In Telugu | శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 2
Sripada Srivallabha Stotram 1 In Telugu | శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 1
Sri Nrusimha Saraswati Ashtakam In Telugu | శ్రీ నృసింహసరస్వతీ అష్టకం