శుక్ర మహాదశతో రాజులాంటి జీవితం, పటించాల్సిన పరిహారాలు | Shukra Mahadasha

0
9609
Shukra Mahadasha
Shukra Mahadasha

Shukra Mahadasha

1శుక్ర మహాదశ

వ్యక్తి జాతకంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఐశ్వర్యానికి కొదవుండదు. శుక్రుడు సంపద, విలాసాలు, ప్రేమను, ఆకర్షణు ఇచ్చేవాడు. అదే విదంగా నీచ స్థితిలో ఉంటే కష్టాలు తప్పవు. శుక్ర మహాదశ గరిష్టంగా 20 ఏళ్ళు ఉంటుంది. శుక్రుడు 20 ఏళ్ళు రాశిలో అయితే ఉచ్చ స్థితిలో ఉంటే వారికి 20 ఏళ్ళు రాజ భోగాలే. అధే నీచ స్థిలో ఉంటే పేదరికమె.

Back