
Shukra Mahadasha For 20 Years Because of With Strong Venus
2మీ జాతకంలో శుక్ర మహాదశ ఉంటే ఏమి జరుగుతుంది?! (What Happens if Shukra Mahadasa is in Your Horoscope?!)
జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉండడం వలన శుక్ర మహాదశ ప్రారంభం అవ్వుతుంది. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు స్థానం బలంగా ఉంటుందో వారికి 20 ఏళ్ల పాటు రాజా యోగం లభిస్తుంది. ఈ గ్రహం కారణంగా శుక్రుడు డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని, సంతోషాన్ని మరియు అందాన్ని సూచిస్తోంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.