700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024

0
24850
Shukra Guru Retrograde After 700 Years
What is the effect of Shukra Guru Retrograde After 700 Years?

Shukra Guru Retrograde After 700 Years

22024 బృహస్పతి-శుక్రుడి కలయిక ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shukra Guru Retrograde 2024?)

మేషరాశి (Aries) :

1. ఈ కలయిక వలన ఇ రాశి వారు విదేశాలకు వెళ్ళే అవకాశం పొందవచ్చు.
2. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందవచ్చు.
3. ఈ రాశి వారి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.
4. దాంపత్య జీవితం బలపడుతుంది.
5. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

కన్య రాశి (Virgo) :

1. ఈ కలయిక వలన ఈ రాశి వారికి అన్ని రంగాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి.
2. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
3. ఈ రాశి వారికి హోదా, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
4. అన్ని కార్యాలలో విజయం వరిస్తుంది.
5. డబ్బు సంపాదనకు మార్గాలు సమకూరుతాయి.

మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.