శని వక్రీ ఉండటం వల్ల 2024లో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!? | Shani Vakri Effects on Zodiac Signs in 2024

0
31708
Shani Vakri Effects on Zodiac Signs in 2024
What is the Shani Vakri Effects on These Zodiac Signs in 2024?

Effect Of Shani Dev in 2024

3మకర రాశి (Capricorn):

1. మకర రాశివారిపై శని 2024 వినాశనం కలిగిస్తుంది.
2. ఈ ప్రభావం వీరికి ఏడాది పొడవునా ఉంటుంది.
3. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువగా దైవారాధన చేయాలి.
4. వీలైతే దానధర్మాలు కూడా చేయడం మంచిది.
5. ఈ పనులు చేయడం వలన శని అనుగ్రహం కలుగుతుంది.

కుంభ రాశి (Aquarius):

1.ఈ రాశి వారికి 2024లో సప్తమిది.
2.ఈ రాశి వారికి శని కూడా అధిపతి.
3.ఈ సమయంలో శని దేవుడికి లేదా హనుమంతుడిని ఆరాధణ చేయాలి.
4.ఇలా చేయడం వలన వీరికి పెద్దగా హాని జరగదు.

మీన రాశి (Pisces):

1. 2024లో ఈ రాశి వారికి శని అర్ధ రూపంలో కనిపిస్తుంది.
2. ఈ రాశి వారికి రానున్న సంవత్సరం అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
3. ఏ పని తలపెట్టిన సమస్యలు ఎదురవుతాయి.
4. వీరు శని ఆరాధన చేయడం మంచిది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/weekly-horoscope-telugu-17-to-23-december-2023/

మీ శరీరంలో ఇక్కడ పుట్టు మచ్చలుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు! | Mole Theory

https://hariome.com/weekly-horoscope-10-12-2023-to-16-12-2023/

ఇలాంటి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రం తాండవం ఆడుతుంది?! | Chanakya Niti About Goddess Lakshmi Devi At Home

డిసెంబర్ నెలలో ఈ రాశుల వారి రాత మారనుందా?! | Budh Gochar 2023

2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar

కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha

బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023

శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra

Next