
Effect Of Shani Dev in 2024
22024 శని వక్రీ ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Vakri in 2024?)
కర్కాటక రాశి (Cancer sign):
1. శని గ్రహ ప్రభావం కర్కాటక రాశి వారిపై 2024 చివరి వరకు ఉంటుంది.
2. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమాదం తో కూడిన ఏ పనిని చేయకుండి.
3. వీరు ఏ పని మొదలు పెట్టిన అడ్డంకులు ఎదురవుతాయి.
4. ఏ పనైనా శుభ సమయంలో మొదలు పెట్టండి.
వృశ్చిక రాశి (Scorpio):
1. వృశ్చిక రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది.
2. వీరికి కూడా 2024 చివరి వరకు ఈ ప్రభావం ఉంటుంది.
3. వీరికి 2024 ఏడాది మొదట్లో, చివరలో ఈ ప్రాభవం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది.
4. ఏడాది మధ్యలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
5. వీరు దైవారాధన చేయడం మంచిది.
మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.