
Effect Of Shani Dev in 2024
1శని వక్రీ 2024 లో ఈ రాశులవారు జాగ్రత్త
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
గ్రహాలు మానవ జీవితంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. గ్రహాల దిశ , దశ వలన మానవ జీవితంలో శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా, రానున్న సంవత్సరం 2024 వరకు, శని ప్రభావం కొన్ని రాశిచక్రాలపై ఉంటుంది. శని గ్రహం యొక్క దుష్ప్రభావం కారణంగా, కొన్ని రాశుల వారు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ శని ప్రభావం, ఏ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.