2024 వరకు శనిదేవుడు ఈ రాశి వారిని ఈ తప్పులు చేస్తే కష్టాల పాలు చేస్తాడు?! | Shani Will Troubles Zodiac Sign Till 2024

0
34537
Shani Dev Will Trouble Zodiac Sign Till 2024
Who Will Be Going to Effect Shani in 2024?

Shani Dev Will Trouble Zodiac Sign Till 2024

2శనిదేవుడు 2024లో ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani in 2024?)

కర్కాటక రాశి (Cancer Sign):

1. ఈ రాశి వారిపై ఈ సంవత్సరం మాత్రమే కాదు 2024 సంవత్సరం చివరి వరకు శనీశ్వరుని ప్రభావం ఉంటుంది.
2. ఈ రాశి వారు ఎటువంటి ప్రమాదకరమైన పనిని చేయకుండా ఉండాలి.
3. ఎటువంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోక పొవడమే మంచిది.
4. వీరు ఏ పని మొదలు పెట్టిన అన్ని చూసుకుని మొదలు పెట్టండి.

వృశ్చిక రాశి (Scorpio):

1. ఈ రాశి వారిపై కూడా శనిగ్రహ ప్రభావం బాగానే ఉంది.
2. వీరిపై 2024 సంవత్సరం చివరి వరకు శనిదేవుని ప్రభావం ఉంటుంది.
3. వీరు డ్రైవింగ్‌కు దూరంగా ఉండడం మంచిది.
4. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించండి.
5. రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి (Capricorn):

1. ఈ రాశి వారికి 2024 సంవత్సరం చివరి వరకు శని అనుగ్రహం తప్పదు.
2. వీరు తగినన్ని సేవలు కార్యక్రమాలు చేయాలి.
3. వీరు తప్పనిసరిగా దానధర్మాలు చేయాలి.
4. ఇలా చేయడం వల్ల కొన్ని కర్మల నుండి విముక్తి లభిస్తుంది.

మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.