
After 30 Years Shani in Kumbh Zodiac Sign, Saturn & Sun Will Together Give Luck to These Zodiac Signs
2కుంభ రాశిలోకి శని ఏ రాశి వారిపై ప్రభావం చూపుతుంది? (Who Will Get Effect of Shani In Kumbh Rashi?) :
మేష రాశి:
1. సూర్యుడు, శని కలియిక వలన మేష రాశి వారికి సానుకూలగా ఉండనుంది.
2. ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది.
3. మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
4. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
5. వాయిదా పడిన పనులు అన్ని పూర్తవుతాయి.
6. వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
మిధున రాశి:
1. ఈ కలయిక ఈ రాశి వారికి కలిసివస్తుంది.
2. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
3. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణం చేయవచ్చు.
4. ఆర్థికంగా భయపడతారు.
5. విద్యార్థులకు ఈ సమయం మంచిగా కలిసి వస్తుంది.
6. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
తుల రాశి:
1. ఈ రాశి వారికి కూడా ఈ కలయిక సానుకూలంగా ఉంటుంది.
2. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
3. అన్ని పనులలో తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది.
4. పుత్రోత్సాహం కలుగుతుంది.
5. ఆరోగ్యం రీత్యా బాగుంటుంది.
6. విరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.
7. ఇల్లు, కారు, కొత్త వస్తువులు కొనడానికి ఇది మంచి సమయం.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
Shani Effect 2024 | శని దేవుడు ఈ రాశుల వారిపై ఆగ్రహం, వీరికి అన్ని కష్టాలే.
Chandra Grahan (Lunar Eclipse) 2024 Dates | తొలి చంద్రగ్రహణం తేదీ & సమయం, భారతదేశంలో సూతకం & ప్రభావం
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits
https://hariome.com/telugu-weekly-horoscope-21st-27th-january-2024/
12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి! వీరికి స్వర్ణకాలం ప్రారంభమైనట్టే!? | Jupiter Transits in Aries