
After Dasara These Zodiac Signs Will be Free From Shani Dosha
1దసరా తర్వాత ఈ రాశుల వారు శని దోషం నుండి విముక్తి
కుంభ రాశిలో శని సంచరిస్తున్నాడు. శని కదలిక వల్ల 12 రాశి చక్రాలపై ప్రభావం తప్పనిసరి చూపిస్తుంది. శని దేవుడు న్యాయ దేవుడు ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం మీన, మకరం, కుంభం 3 రాశుల వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు. శని నవంబర్ 4న గమనం మార్పు చెందుతుంది. జూన్ 17న నుంచి నవంబర్ 4న కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జాతకుడు చేసిన పాప కర్మలు బట్టి ఫలితాలు ఇస్తారు. ప్రతి జాతకులు ఏలినాటి శని ఎదుర్కోవలసి పరిస్థితి తప్పనిసరి ఉంటుంది. కర్కాటక, కుంభ, కన్య, మకర, మీన రాశుల వారికి రాజయోగం పట్టనుండి. శని దోష నివారణల వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.