
2. సాయంకాలం పూవులు ఎందుకు కోయరాదు?
సాయంకాలం వెలుతురు తగ్గే సమయంలో ఆ చల్లదనానికి, తగ్గిన వెలుతురుకి రకరకాల పురుగులు, పాములు చెట్ల లోకి వచ్చి ఆకుల మధ్యన, కొమ్మల మీదా సేదతీరుతాయి. సాయంకాలం చెట్ల వద్దకు వెళితే వాటిబారిన పడే ప్రమాదం ఉంది. అందుకే సాయంకాలం పూట పూవులను కోయవద్దంటారు.
సాయంత్రం తలుపులు ఎందుకు తీసి ఉంచాలి ? | Why Should We Open Doors in the Evening in Telugu
Promoted Content








Very good at morning Hariome