Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
తెలివైన వాళ్ళకే చదువు అబ్బుతుందా? మామూలు తెలివితేటలు ఉన్నవారికి విద్య నేర్చుకోవడం సాధ్యం కాదా? అటువంటి ఆలోచనలన్నీ అపోహలే అని నిరూపించే కథ ఒకటి తెలుసుకుందాం.
3. తరువాత ఏం జరిగింది
మతిమరుపు మనిషి అని వెక్కిరించినవారే అతని విద్యకు ఆశ్చర్యపోయారు. మహా మహా పండితులు కూడా అతనిముందు ఓడిపోయారు.
అతని వద్ద చదువుకోడానికి ఎంతోమంది వచ్చి చేరారు. పండిత చర్చలలో అతనిదే పైచేయిగా ఉండేది. అతనిని అందరూ నువ్వుగింజ పండితుడు అనేవారు. అతని కష్టం వృద్ధాపోలేదు.
Promoted Content