Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
తెలివైన వాళ్ళకే చదువు అబ్బుతుందా? మామూలు తెలివితేటలు ఉన్నవారికి విద్య నేర్చుకోవడం సాధ్యం కాదా? అటువంటి ఆలోచనలన్నీ అపోహలే అని నిరూపించే కథ ఒకటి తెలుసుకుందాం.
2. మతిమరుపు మనిషి ఉపాయం ఏమిటి?
అతను రెండు సొరకాయ బుర్రలను తీసుకున్నాడు. ఒక దాంట్లో నిండుగా నువ్వులను నింపుకున్నాడు. ఒక్కో సంస్కృత పదం నేర్చుకుని ఆ పదానికి గుర్తుగా పక్కనున్న ఖాళీ సొరకాయ బుర్రలో మరోదాంట్లోంచి ఒక్కో నువ్వు గింజ వేయడం మొదలు పెట్టాడు.
కొద్దిరోజులలో ఆ ఖాళీ సొరకాయ బుర్ర నువ్వులతో నిండిపోయింది. ఒక్కో నువ్వుగింజకు గుర్తుగా అతను నేర్చుకున్న ఒక్కో పదం అతనికి గుర్తురాసాగింది. అతను పట్టుదలగా ఎన్నోపదాలను నేర్చుకున్నాడు. ఇదే పద్ధతిలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు.
Promoted Content