
Secrete Behind Sitting in the Temple After God’s Worship
1దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కోర్చోవాలి?
హిందువులు గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు గుడి మండపం లోపల కూర్చుని వస్తూ ఉంటారు. దేవుని దర్శనం తర్వాత దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.
సాధారణంగా గుడిలోకి వెళ్ళి, దైవ దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు గుడి ప్రాంగణం కూర్చోవాలి అని పెద్దలు చెప్పారు కాబట్టి మనం అది చేస్తున్నాం. గుడిలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా గుడిలో కూర్చోవాలి లేకపోతే మంచిది కాదు అని మన పెద్దలు చెప్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.







