కొబ్బరి చెట్టు వెనుకగల రహస్యం | Coconut Tree Origin Telugu

0
14410
secret behind origin of coconut tree
coconut tree origin

coconut tree origin

4. త్రిశంకు ను స్వర్గానికి రాకుండా అడ్డుకున్నదేవరు?

త్రిశంకు స్వర్గానికి రావడం చూసిన దేవేంద్రుడు అతనిని మధ్య మార్గం నుంచే మళ్ళీ నేల మీదికి తోసేశాడు.

త్రిశంకు నెలవైపుగా పడటం గమనించిన విశ్వామిత్రుడు అతనిని తన తపో బలంతో మధ్యలో ఆపివేశాడు. స్వర్గానికి రానివ్వని దేవేంద్రునికీ, నేలమీద పడకుండా మధ్యలో ఆపిన విశ్వామిత్రునికీ మధ్య త్రిశంకు నిలిచిపోయాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here