
Atukula Bathukamma
1అటుకుల బతుకమ్మ
అక్టోబర్ 3 రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (నవరాత్రి కలశ స్థాపన) రోజు జరుపుకుంటారు.
అటుకుల బతుకమ్మను ఎలా తయారు చేస్తారు? (How to Make Atukula Bathukamma?)
ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన మహిళలు 2వ రోజు అటుకుల బతుకమ్మను పూజిస్తారు. రెండో రోజు కాబట్టి ఈ పూలతో రెండు ఎత్తులలో పేర్చి బతుకమ్మను చేస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఆ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు. అందుకే ఆ రోజును అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.