
Last Lunar Eclipse 2023 in Ashwini Nakshatra
2రెండవ చంద్రగ్రహణం 2023 ఎప్పుడు & ఎంత సేపు? (When Is Second Lunar Eclipse 2023?)
అక్టోబరు 29 2023, ఆదివారం నాడు 01:06 A.M ప్రారంభం అయ్యే 02:22 A.M ముగుస్తుంది. మొత్తం మీద 76 నిమిషాల పాటు గ్రహణం నిడివి ఉంటుంది. ఖండ్‌గ్రాస్ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా గురుంచి తరువాతి పేజీలో చూడండి.