
Transit Of Saturn 2024
2అశుభం కలిగే రాశులు (Unlucky zodiac signs):
మకరం (Capricorn): అన్ని విషయాల్లో జాగ్రత్త. ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.
కుంభం (Aquarius): కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మీనం (Pisces): ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు.
కర్కాటకం (cancer): కష్టాలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): ఆరోగ్య సమస్యలు. శత్రువుల బెడద.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.