శని తిరోగమనంతో ఈ రాశుల వారికి జీవితమంతా బంగారుమయమే !? | Shani Reverse 2023

0
226
Due to Saturn Retrograde These Zodiac Signs Having Golden Life
Who will going to effect of Shani Reverse?

Due to Saturn Retrograde These Zodiac Signs Having Golden Life

2శని తిరోగమనం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Saturn Retrograde?)

సింహ రాశి (Leo)

సింహ రాశి వారికి శని దేవుని యొక్క తిరోగమన చలనం వలన ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఆకస్మిక ద్రవ్య లాభంతో పాటు వ్యాపారంలో పెద్ద ఒప్పందం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీ పని నిలిచి పోయినట్లయితే, మీరు ఇప్పుడు దాన్ని వదిలించుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు వారి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు మరియు అందులో విజయం సాధించగలరు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు మీ పిల్లల నుండి కొంత సంతోషాన్ని కూడా పొందవచ్చు అని అంటున్నారు.

వృశ్చిక రాశి (Scorpio)

శని దేవుని తిరోగమన స్థానం వలన వృశ్చిక రాశి కలిగిన వారి కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. ఉద్యోగం చేసేవారు వారు చేసిన పనికి ప్రశంశలు దక్కుతాయి. వారు ఉద్యోగంలో పై స్థాయి కి వెళ్లే అవకాశం కూడా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నందున పెళ్ళైన వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు పండితులు.

ధనుస్సు రాశి (Sagittarius)

ధనుస్సు రాశి వారికి కూడా శని దేవుని యొక్క తిరోగమన ప్రాభవం వలన చాలా గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో మీ సహోద్యోగులు నుండి మీకు పూర్తి మద్దతు అందుతుంది. విద్యార్థిని విద్యార్థులు చదువు లో మంచి ఫలితాలు వస్తాయి. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనారోగ్యం నుండి ఉపశమనం కలుగుతుంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అని పండితులు చెబుతున్నారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/weekly-horoscope-05-11-2023-to-11-11-2023/

కుజుడు కేతువుల వల్ల విధ్వంసకర యోగం సంభవించింది! మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుందో?! | Khuj-Ketu Destructive Yoga

శని, చంద్రుడి కలయికతో భయంకరమైన విషయోగం! ఈ రాశుల వారికి అన్నీ కష్టాలే!? | Danger Combination of Shani & Chandra

ఈ చంద్ర గ్రహణం ఒక్కో రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?! | Lunar Eclipse 2023 Astrology

https://hariome.com/weekly-horoscope-29-10-2023-to-4-11-2023/

అతి పవిత్రమైన గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశుల వారికి ఏది ముట్టుకున్న బంగారమే!? | Gajkesari Rajyoga 2023

https://hariome.com/lunar-eclipse-28-october-2023-date-time-rules-to-follow/

Next