అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

0
974
Ayyappa Swamy's Birth sotry
What is the Birth History & Secrets of Lord Ayyappa?!

How Was Ayyappa Swami Born?

1అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు?

అయ్యప్ప జననంకి ఓక ప్రాముఖ్యత ఉంది, క్షీరసాగర మథన సమయంలో వచ్చిన అమృతం దేవతలకు, రాక్షసులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించిన కార్యం నిర్వహిస్తాడు. శ్రీమహావిష్ణువు మోహిని రూపంలో చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, ఛైత్రమాసము, 30వ రోజు పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు వైష్ణవులకు, శైవులకు ఆరాధ్య దైవం.

Back