Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

0
838
Runa Hartru Ganesha Stotram Lyrics in Telugu
Runa Hartru Ganesha Stotram Lyrics & Meaning in Telugu

Runa Hartru Ganesha Stotram Lyrics in Telugu

2శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం – 2

|| అథ ప్రయోగః ||

అస్య శ్రీ ఋణహర్తృగణపతిస్తోత్ర మహామంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీఋణహర్తృగణపతిర్దేవతా | గ్లౌం బీజం | గః శక్తిః | గం కీలకం | మమ సకల ఋణనాశనే జపే వినియోగః |

కరన్యాసః |
ఓం గణేశ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ఋణం ఛింది తర్జనీభ్యాం నమః |
ఓం వరేణ్యం మధ్యమాభ్యాం నమః |
ఓం హుం అనామికాభ్యాం నమః |
ఓం నమః కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఫట్ కరతలకరపృష్ఠాభ్యాం నమః |

షడంగన్యాసః |
ఓం గణేశ హృదయాయ నమః |
ఓం ఋణం ఛింది శిరసే స్వాహా |
ఓం వరేణ్యం శిఖాయై వషట్ |
ఓం హుం కవచాయ హుమ్ |
ఓం నమః నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఫట్ అస్త్రాయ ఫట్ |

ధ్యానం –
సిందూరవర్ణం ద్విభుజం గణేశం
లంబోదరం పద్మదళే నివిష్టమ్ |
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్ ||

లమిత్యాది పంచపూజా ||

|| మంత్రః ||
ఓం గణేశ ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |

ఇతి శ్రీకృష్ణయామలతంత్రే ఉమామహేశ్వరసంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రమ్ |

Lord Ganesha Stotras

Ucchista Ganapati Stotram in Telugu | ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రం

Ekakshara Ganapati Kavacham in Telugu | ఏకాక్షర గణపతి కవచం

Devarshi Kruta Gajanana Stotram in Telugu | శ్రీ గజానన స్తోత్రం (దేవర్షి కృతం)

Sri Ganapati Atharvashirsha Upanishat in Telugu | శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్

Sri Ganapathi Geeta in Telugu | శ్రీ గణపతి గీతా

Sri Ganapathi Thalam in Telugu | శ్రీ గణపతి తాళం

Sri Ganapati Mantraksharavali Stotram in Telugu | శ్రీ గణపతి మంత్రాక్షరావళి స్తోత్రం

Sri Ganapati Stava in Telugu | శ్రీ గణపతి స్తవః

శ్రీ కాణిపాక గణపతి సుప్రభాతం – Kanipaka Ganapathi Suprabhatam

కాణిపాకం ఆలయం (సేవలు – వేళలు) – Kanipakam Temple Timings

అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

Next