
What are the Results of Any Donations Made to the Temples
2ఆలయంలో చేసే ధానాలు వాటి ఫలితాలు (Donations Done in the Temple & Their Results)
1. ఆలయ ప్రాంగణాన్ని అంతట పరిశుభ్రంగా ఉంచడం మరియు ఆలయానికి రంగులు వేయడం వంటివి చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది.
2. ఆలయానికి గంటను దానం చేయడం వల్ల గొప్ప కీర్తి లభిస్తుంది.
3. దేవుడు గుడికి శంఖం దానం చేయడం వల్ల సిరిసంపదలు దేవుడు అందిస్తాడు.
4. నువ్వులను దానం చేసిన వారికి చేసిన పాప కర్మలు నశిస్తాయి.
5. ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మించడం వల్ల ధర్మబుద్ధి ప్రాప్తి కలుగుతుందని అని నమ్మకం.
6. లోహాలు దానం చేయడం కోరికలు తీరుతాయి.
7. ఆలయ ప్రాంగణంలో అన్నదానం చెయ్యడం వల్ల రాబోయే పది తరాల వారికి మంచి జరుగుతుంది.
8. అద్దం దానం చేయడం ద్వారా మంచి రూపం లభిస్తుంది అని నమ్మకం.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు
మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil
శివుడికి ఇవి చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు | Worship to Lord Shiva
శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?
https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/
ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God