దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది! | Diwali Vastu Tips

0
300
Diwali Vastu Tips
What Should be do Before Diwali Festival in the Home?!

Diwali Vastu Tips

2దీపావళి పండుగకు ఏ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు? (What Items Should Not be Kept at Home for Diwali Festival?!)

పగిలిన గాజు (Broken Glass) :

1. మీ ఇంట్లో పగిలిన గాజు,అద్దం వంటి వస్తువులు ఉంటే వెంటనే దాన్ని బయటపడేయండి.
2. పగిలిన గాజు ఇంట్లొ ఉంటే ప్రతికూల శక్తిని వస్తుంది. ఆది ఇంటి ఆనందాన్ని దూరం చేస్తుంది.

విరిగిన గడియారం (A Broken Watch):

1. మీ ఇంట్లో ఎక్కడైనా విరిగిన లేదా అగిపొయిన గడియారం ఉంటే వేంటనే పడెయండి.
2. ఆగిపోయిన గడియారం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
3. అది మనకు చెడు సమయాన్ని సూచిస్తుంది.

పాడైన కిటికీలు, తలుపులు (Damaged Windows and Doors):

1. తలుపు లేదా కిటికీ పాడై ఉంటే దానిని మార్చండి.
2. దీపావళికి ముందు మరమ్మతులు చేయండి.
3. పాడైన్ కిటికీలు ,తలుపులు అశుభమైనవిగా పరిగణించబడతాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.