ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

0
547
Vibudhi Abhishekam to lord shiva can help to overcome problems
What are the Lord Shiva Vibhuti Abhishekam Benefits?

How To Get Rid Of Problems With Vibhuti

1ఎన్నో సమస్యలకు నివారణ శక్తివంతమైన విభూది నీటితో అభిషేకం

సమస్యలతో బాధపడుతున్నారా!? విభూది నీటితో కలిపి ఇలా చేయండి?!

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు ఏది చేసినా కలిసి రాక ఇబ్బందులు పడతారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో అని బాధ పడుతుంటారు. నిజానికి వారికి పాప కర్మలు ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఒక వేళ ఉంటే మాత్రం అలాంటి పాప కర్మల నుండి విముక్తి కలిగించేది పరమ శివుని శక్తివంతమైన నివారణ విభూది నీటితో అభిషేకం. ఈ అభిషేకం ఎలా చేయాలి? అనే దాని గురించి తెలుసుకుందాం.

శివ విభూతి అభిషేకం మరియు దాని ప్రయోజనాలు (Lord Shiva Vibhuti Abhishekam and Its Benefits)

1. పరమ శివుడు సంపద కారకుడు, ఆయన ఎన్నో ఆటంకాలు తొలగించి సంతోషాన్ని మరియు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
2. ఈ అభిషేకం ప్రదోషం సమయంలో గృహంలో కానీ దేవాలయ సమీపంలో కానీ మరియు నదీ తీరం సమీపంలో చెయాలి.
3. ఈ ప్రదేశాలలో ఎక్కడైనా చిన్న శివలింగాన్ని పెట్టి విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో లింగానికి అభిషేకం చేయాలి.
4. “మమ ఇహజన్మని పూర్వ జన్మని జన్మాంతర కృత పాప క్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్యర్థం ప్రదోష కాలే భస్మాభిషేకం కరిష్యే”, అనే మంత్రాన్ని జపిస్తూ చేయాలి.
5. లింగార్చన తరువాత “ఓం నమః శివాయ” అని జపిస్తూ “1018” సార్లు “108” రోజులు చేయాలి .
6. ఏమైనా ఆటంకాలు కలిగి ఆపి కోలుకున్నాకా తిరిగి మళ్ళీ కొనసాగించవచ్చు.
7. ఈ భస్మాభిషేకం మొదలు పెట్టాక 108 రోజుల పాటు మద్యం, మాంసం ముట్టుకోకుడదు.
8. ప్రదోష సమయంలో ఈ పూజ మొదలు పెట్టే ముందు స్నానం ఆచరించాలి. ఆ రోజంతా నమః శివాయ అనే జపం స్మరించుకోవాలి.

Related Posts

వాడిన పూలను పారేయకుండా ఇలా ధూపం తయారుచేసుకోని దేవుడికి నివేదన చేయండి! | Dhoop With Faded Flowers

ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి కాదా? మరీ ఎవరిని వివాహం చేసుకున్నారు? | Was Hanuman Married as per Hindu Mythology?

హిందు శాస్త్రం ప్రకారం పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది!? | Spiritually Men Head Bath Days

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023

కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023

శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga

https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/

రుద్రాక్ష మాలలు ధరించే వారు కచ్చితంగా పాటించవలసిన నియమనిష్టలు | Rules for Wearing Rudraksha & Benefits

సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities

అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను తొలగించండి?! | Worship Tips on Flowers