
Ravi Yoga 2023 Remedies
3సూర్య-శని దోషాలు పోవాలంటే ఈ చర్యలు చేయండి (Do These Steps to Get Rid of Surya-Shani Doshas):
1. శనివారం రోజున గోధుమలు, నల్ల నువ్వులు దానం చేయండి. సూర్యునికి గోధుమలు మరియు శని దేవుడికి నల్ల నువ్వులు చాలా ప్రీతికరమైనవి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సూర్య, శని దోషాలు తొలగిపోతాయి.
2. శనివారం రోజున మీకు దగ్గరలో ఉన్న శని ఆలయానికి వెళ్లి నీరును దానం చేయండి. ఇలా చేయడం వల్ల సూర్య, శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
3. రవి యోగం ఉన్నప్పుడు నీటిలో బెల్లం, ఎర్ర చందనం మరియు ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తు సూర్య మంత్రాన్ని పఠించాలి. ఈ పరిహారంతో జాతకంలో సూర్య దోషం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి.
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
మేషరాశిలో ఉదయించబోతున్న బుధ గ్రహం, ఈ రాశులు మకుటం లేని మహారాజులు | Budh Uday 2023
శనిదేవుడి ఆశీర్వాదంతో పేద నుంచి రాజు, చేయవలసిన పరిహారాలు | How to Get Shani Dev Blessings
మే 10న మంగళ గోచరం యోగం, ఈ రాశులపై డబ్బుల వర్షం? | Mangal Gochar 2023
30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు వీరికి కావల్సింది ఇస్తాడు! Shani Dev
2023లో తొలి చంద్రగ్రహణం ఎప్పుడు?! భారతదేశంలో ప్రభావం ఉంటుందా ? | First Lunar Eclipse 2023
బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham
గరుడ పురాణంలోని భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!