
Ravi Yoga 2023 Remedies
1రవి యోగం పరిహారాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలకు రాజుగా సూర్య భగవానుడుని చేబుతారు. ప్రతి రోజు సూర్యోదయంలో అర్ఘ్యం సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది.
రవి యోగం అనగానేమి? (What is Ravi Yoga?)
శని, రవి కలిస్తే ఆ రోజున ‘రవి యోగం’ ఏర్పడింది అని అంటారు. ఈ సారి ఈ శుభ యోగం శనివారం ఏప్రిల్ 29న ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 30 ఉదయం వరకు రవి యోగం ఉంటుంది. ఈ యోగం మహ శక్తి కలిగిన్ ఉంటుంది. ఈ యోగంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఈ యోగంలో ఎలాంటి అశుభం ఉండదు. అన్ని శుభాలే జరుగుతాయి. ఈ యోగం సమయంలో సూర్య-శని దోషాలను పోగొట్టుకోవడానికి నివారణలు చేయవచ్చు.