
How to Chant Easily These Powerful Mantras
2సుబ్రమణ్య స్వామి మంత్రం (Sri Subramanya Swamy Mantra):
సుబ్రమణ్య స్వామిని పూజిస్తే ఏమైనా సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి. రోజులో ఒక్కసారైనా ఈ
శదననం చందన లేపితంగం మహోరసం దివ్య మయూర వాహనం,
రుద్రస్య సూనం సురలోక నాదం బ్రహ్మణ్య దేవం శరణం ప్రపద్యే
అనే ఈ శ్లోకాన్ని పఠించడం వలన సుబ్రమణ్య స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
గురువు మంత్రం (Guru Mantra):
మన జీవితంలో గురువు ఎప్పటికీ మరచిపోరాదు. గురువు మన జీవితానికి ఒక లక్ష్యాన్ని మరియు దారిని చూపేవారు. అందుకుగాను వారి స్మృతి లో పద్యాల ను పఠించాలి.
దేవానాంచ ఋషీనాంచ గురుః కాంచన సన్నిభం,
బంధుభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్
అనే శ్లోకాన్ని మీరు పఠించడం వలన మీకు మంచి జరుగుతుంది.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః,
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.
శ్లోకం యొక్క అర్థం: గురువే ఆ పరబ్రహ్మ. గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ఈ విధమైన గురువుకు ఇవే మా పాదాభివందనం.
మిగతా మంత్రాల కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.