
Rare Trigrahi Yoga in November 2023
2త్రిగ్రాహి యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Trigrahi Yoga?)
సింహ రాశి (Leo):
1. వీరి జాతకంలో 4వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది.
2. ఈ యోగ ప్రభావంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
3. భూమి, భవనం మరియు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు.
4. వీరికి తల్లిదండ్రుల పూర్తి మద్దతు దక్కుతుంది.
5. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి.
6. ఆర్థికంగా మెరుగుపడుతుంది.
తుల రాశి (Libra):
1. ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం సంపద ఇంట్లో ఏర్పడుతుంది.
2. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
3. జీవనశైలిలో మంచి మార్పులు వస్తాయి.
4. వీరి ప్రసంగాలలో మాధుర్యం ఉంటుంది.
5. ప్రజలు వీరి పట్ల ఆకర్షితులవుతారు.
6. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వింటారు.
మకర రాశి (Capricorn):
1. ఈ యోగం వలన ఈ రాశి వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరగవచ్చు.
2. ఈ సమయంలో వీరు శుభవార్తలు అందుతాయి.
3. ఇంటికి కొత్త అతిథి వస్తారు.
4. సంబంధాలు భల పడతాయి.
5. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
6. మీ ఆర్థిక మెరుగు పడుతుంది.
7. ఆత్మవిశ్వాసం భల పడుతుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems
https://hariome.com/weekly-horoscope-19-11-2023-to-25-11-2023/
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/