
Simple Remedies For Rahu Ketu Troubling
2రాహువు-కేతువుల నివారణలలు (Remedies for Rahu-Ketu Dosha)
జ్యోతిషశాస్త్రంలో రాహువు-కేతువులు దుష్ప్రభావాల నుండి బయటపడటానికి కొన్ని రెమిడీస్ మీ కోసం. ఈ రెమెడీస్ పాటించడం వల్ల చాలా వరకు దుష్ప్రభావాల తగ్గించవచ్చు.
1. శనివారం రోజున అవసరమైన వ్యక్తి బట్టలు ఆకలితో ఉన్న పేదలకు ఆహారం దానం చేయండి.
2. వస్త్రాలు, నువ్వులు, ముల్లంగి మొదలైన వాటిని దానం చేయండి.
3. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. వ్యక్తి జాతకంలో రాహు-కేతువుల దుష్ప్రభావాల తగ్గించుకోవడానికి దుర్గా సప్తశతి పఠించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం మీపై ఏర్పడి మనకు రాహు, కేతువుల వంటి చెడు గ్రహాల వక్ర దృష్టి నుండి బయట పడవచ్చు.
4. ప్రతిరోజూ హనుమాన్ సహస్త్రాణం పారాయణం చేయడం వల్ల రాహు-కేతువుల చాలా వరకు దుష్ప్రభావాల తగ్గించవచ్చు.
5. పూజ గదిలో వెండి ఏనుగు ఉండడం వల్ల రాహు,కేతువుల నుండి చాలా వరకు విముక్తి కలుగుతుంది.
6. గందపు పోడిని నీటిలో వేసుకోని 3 నెలల పాటు స్నానం చేస్తే దుశ్ప్రాభావం కొంత మేర తగ్గుతుంది.
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
130 ఏళ్ల తర్వాత ప్రత్యేక యోగం సంభవిస్తుంది, ఈ రాశుల వారు కుబేరులు అవుతారు | Buddha Purnima 2023
https://hariome.com/first-lunar-eclipse-bad-time-start-for-the-these-zodiac-signs/
మేషరాశిలో ఉదయించబోతున్న బుధ గ్రహం, ఈ రాశులు మకుటం లేని మహారాజులు | Budh Uday 2023
శని-సూర్య దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారా? రవి యోగంలో ఈ పరిహారాలు చేయండి | Ravi Yoga 2023
శనిదేవుడి ఆశీర్వాదంతో పేద నుంచి రాజు, చేయవలసిన పరిహారాలు | How to Get Shani Dev Blessings
మే 10న మంగళ గోచరం యోగం, ఈ రాశులపై డబ్బుల వర్షం? | Mangal Gochar 2023
30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు వీరికి కావల్సింది ఇస్తాడు! Shani Dev
2023లో తొలి చంద్రగ్రహణం ఎప్పుడు?! భారతదేశంలో ప్రభావం ఉంటుందా ? | First Lunar Eclipse 2023