
Remedies For Rahu Vakradristi
1రాహు వక్రదృష్టి నివారణలు
రాహువు వక్ర దృష్టి ఉన్నట్టైతే తీవ్రంగా ప్రతికుల ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పై కూడా ప్రతికూల ప్రభావితం తప్పదు. జాతకుడు మర్చిపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుని శక్తిని కోల్పోతారు . జాతకంలో రాహువు యొక్క స్థానం వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
రాహువు వక్ర దృష్టి ఉన్నట్టే జాతకుడు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. రాహువు వ్యక్తి జీవితంలో బలహీన స్థానంలో ఉంటె వ్యక్తి నిరాశలోకి (Depression) వెళ్లే అవకాశం ఎక్కువ. ఆనందం, ఉత్సాహం పూర్తిగా దూరం అవుతుంది. సమస్యను అర్థం చేసుకోలేక గందరగోళం, ఆందోళన, భయంతో ఉంటాడు. మానసిక మరియు శారీరక ఆరోగ్యం తగ్గుముఖం పడుతుంది. జీవితంలో రాహువు బలహీన స్థానంలో ఉంటే తరచుగా పాములు కనిపిస్తాయి, దీని వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాహువు బలహీన స్థానంలో ఉంటే ఎక్కువ బల్లులను చూస్తూనే ఉంటారు. దాని వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం చెడు ప్రభావం చూపుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
రాహు వక్రద్రిష్టి ఉంటే ఏం పరిహారాలు చేయాలి? (If Rahu is sighted, what compensation be made?)
1. రాహువు చెడు ప్రభావం నుండి విముక్తి పొందాలి అంటే ప్రతి రోజూ 108 సార్లు ‘ఓం రాహు రహవే నమః’ అని జపించండి చాల మంచిది.
2. రాహువు నీచ స్థితిలో ఉంటే క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పారాయణం చేయడం ఉత్తమం. వేలికి గోమేదికం ధరించిన మంచి ఫలితం ఉంటుంది.
3. ప్రతి సోమవారాల్లో నల్ల నువ్వులను నీటిలో వేసి ఆపై మహాశివుడు అభిషేకం చేయాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/surya-gochar-may-2023-they-will-get-positive-benefits/
https://hariome.com/shani-chandra-yuti-2023-will-make-vish-yog/
https://hariome.com/mercury-margi-in-aries-give-luck/
https://hariome.com/surya-chandra-yuti-2023-will-make-amavasya-dosh/
https://hariome.com/hans-rajyog-guru-uday-benefits/
https://hariome.com/shani-vakri-2023-effort-saturn-retrograde/
https://hariome.com/solar-eclipse-effect-know-second-surya-grahan-2023-date-time-in-india/
కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశుల వారిపై మాత్రమే | Lucky Zodiacs Special Blessings of Kuber Dev
ఈ రాశుల వారు లక్ష్మీపుత్రులు | అదృష్టం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ వీరికే సొంతం | Lucky Zodiac Signs
https://hariome.com/mangal-budh-gochar-2023-effect-on-these-zodiac-people/
https://hariome.com/shukra-gochar-venus-transit-2023/