
Rahu Gochar 2023
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
1రాహువు సంచారం 2023
అందరూ కొత్త సంవత్సరం ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు ఏ సంవత్సరం అయిన కలిసి వస్తుందని ఎదురు చూస్తారు. మరి ఆ సమయం రానే వచ్చింది. హిందూ జ్యోతిష్య శాస్త్రం అనుసారం రాహువు ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించడానికి 18 నెలల సమయం పడుతుంది. రాహువు మే 18, 2025 వరకు మీన రాశిలో ఉంటారు. దీని కారణంగా, కొన్ని రాశి చక్రం వారికి మంచి జరగనుంది. ఏ రాశుల వారి జీవితాల్లో శుభవార్త అందుకుంటారో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.







