
Putraprapti Ashtakam
1. పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోందా? పరిష్కారం ఏమిటి?
ఎంతోమందికి అనారోగ్య కారణాల వల్ల, గ్రహదోషాల వల్ల పిల్లలుపుట్టడం ఆలస్యమవుతుంది. సంతానం కోసం తపిస్తున్నా, పిల్లలు కలగనివారికి అద్భుతమైన పరిష్కారం పుత్రప్రాప్త్యష్టకం.!
పుత్ర ప్రాప్తి అష్టకాన్ని ఎవరు రచించారు..?
మట్టపల్లి లక్ష్మీ నరసింహుని స్తుతిస్తూ ఆయన పరమ భక్తుడైన శ్రీ ముక్కూరు లక్ష్మీ నృసింహదాసు ఈ పుత్ర ప్రాప్త్యష్టకాన్ని రచించారు. ఎంతో మంది భక్తులు ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి, సంతానాన్ని పొందారు.
పుత్రప్రాప్త్యష్టకం ఎలాచదవాలి?
సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకుని, శుభ్రమైన దుస్తులను ధరించి, భార్యాభర్తలిద్దరూ భక్తిగా లక్ష్మీ నరసింహస్వామికి దీపారాధనచేయాలి. దంపతులిద్దరూ కలిసి పుత్ర ప్రాప్తి అష్టకాన్ని పఠించాలి. స్వామికి ధూప దీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా పూజను ముగించాలి.
Promoted Content
how can we copy these stotras to read every day.
Copying and sharing content from our site is violating our site rules. Trying to do that is offensive.You will be fined if your are trying to do so. Hari Ome