పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

0
1738
Secrets of Jagannath temple
What is the Shree Puri Jagannath Temple History & Secrets?

Shree Jagannath Temple, Puri

3పూరీ జగన్నాథ దేవాలయం నిర్మాణం (Jagannath Temple Architechture)

పూరీ జగన్నాథ దేవాలయం నిర్మాణం 400,000 square feet (37,000 m2) కన్నా ఎక్కువ వైశాల్యం తో నిర్మించారు. 120 గుళ్ళూ, పూజా స్థలాలు ఉన్నాయి.నిలచక్ర-ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపై విష్ణువుకు చెందిన శ్రీ చక్ర 8 ఆకుల చక్రం.ఈ ఆలయ ధ్వజస్తంభం ప్రాముఖ్యత ఉంది . ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది.ధ్వజస్తంభం గర్భగుడి కన్నా ఎత్తు 214 feet లో ఉంది చుట్టు పక్కల పరిసరాలను అత్యంత పెద్దగా కనిపిస్తుంది.దాన పూజా స్థలం ఎత్తైన గోడలతో చుట్టబడి 20 feet (6.1 m) ఉంటుంది.

సింహ ద్వారం ( (Puri Jagannath Main Entrance)

ఆలయానికి మొత్తం 4 ద్వారాలున్నాయి.సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు దిశకు తెరుచుకుని ఉంటుంది.

12 రోజుల పాటు పూరీ జగన్నాథ జరిగే ఉత్సవం.

ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును ఆ ఆలయంలో అయ్యేనా కదిలించారు, దేని కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఒకే రథాన్ని వినియోగించడం సర్వ సాధరణం. బలభద్ర, సుభద్ర తో సహా ఈ పూరీ జగన్నాథ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని సంవత్సరాలకొకసారి గుడి నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు. ఊరేగించేందుకు సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు.ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆషాడ శుధ్ధ విధియ రోజున ఈ ఉత్సవం ప్రతి ఏటా 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ప్రధాన ఆలయం వరకు సాగుతుంది.ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం.

Hindu Temples Guides Related Posts

పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee

మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases

సంతానం కలగట్లేదని బాధ పడుతున్నారా? ఈ ఆలయం సందర్శిస్తే చాలు!? | Powerful Temple for Pregnancy?

తిరువణ్ణామలైకి ఎలా చేరుకోవాలి? చూడవలసిన ప్రదేశాలు?! | How to Reach Tiruvannamalai? Places to Visit in Arunachalam?!

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

అరుణాచల శివ నామాలు | Arunachala Shiva Namalu in Telugu

అరుణాచలం ఆలయ సమయాలు & సేవలు వాటి వివరాలు | Arunachalam Temple Timings & Darshan, Aarti, Abhishekam Details

అరుణాచలం గుడి చరిత్ర | Arunachalam Temple Complete Guide

శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా వెలసింది తిరుమల కాదా? మరీ ఎక్కడో తెలుసా?! | Where Sri Venkateswara Swamy Appeared First?

Next