
Tips To Protect Your Skin from Harmful Holi Colors
2. హోలీ పండగలో ఎటువంటి రంగులు వాడుతున్నారు?
హోలీ పండగరోజు రసాయనాలతో కూడిన రంగులను వాడే బదులు, సహజమైన రంగులను వాడటం వాళ్ళ మీ చర్మం రక్షించబడుతుంది. పర్యావరణాన్ని కూడా రక్షించిన వారౌతారు. మార్కెట్ లో సహజమైన రంగులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీలైనంతవరకు వాటినే కొనడానికి ప్రయత్నించండి. ఇక ఎటువంటి అదనపు ఖర్చూ లేకుండా ఇంట్లో ఉండే బీట్రూట్ లను రసం తీసి రంగులా వాడవచ్చు, బచ్చలి చెట్టు పండ్లు వాడవచ్చు, పసుపు అత్యంత ఉపయోగకరం. ఇంట్లోనూ పెరట్లోనూ దొరికే వస్తువులతో రంగులు తయారు చేసుకోవడం వల్ల చర్మం, జుట్టు మరింత ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి.
Promoted Content