
Prana Mudra Benefits in Telugu
2. ప్రాణముద్ర ఉపయోగాలు
- పేరుకు తగ్గట్టుగా ప్రాణ ముద్ర ఆయువుని పెంచుతుంది.
- మానసిక ఒత్తిడులని తగ్గించి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
- ఆత్మ త్యాగం వంటి ప్రమాద కరమైన ఆలోచనలనుంచీ కాపాడి జీవితం పై మక్కువ కలిగిస్తుంది.
- ఆశావాహ దృక్పథాన్నీ, మేధా శక్తినీ పెంపొందిస్తుంది.
- కంటి సమస్యల నుండీ ఉపశమనం కలిగిస్తుంది.
Promoted Content