అప్పులు తీరాలంటే ఏ విధమైన మంత్రం చదవాలి ? ఏ పూజ చెయ్యాలి ? | Runa Vimochana Angaraka Stotram in Telugu

9
52690

which mantra to chant and pooja to do to get rid of debts

What is the Mantra to Read to Get Rid of Debts?

Next

3. పూజా విధానము

ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను.   

ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి. ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి –  దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి – ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

            ఓం మంగళాయ నమః – ఓం భూమి పుత్రాయ నమః – ఓం ఋణ హన్త్రే నమః – ఓం ధన ప్రదాయ నమః – ఓం స్థిరాసనాయ నమః – ఓం మహా కాయాయ నమః – ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః – ఓం లోహితాయ నమః – ఓం లోహితాక్షాయ నమః – ఓం సామగాన కృపాకరాయ నమః – ఓం ధరాత్మజాయ నమః – ఓం కుజాయ నమః – ఓం భౌమాయ నమః – ఓం భూమిజాయా నమః  – ఓం భూమి నందనాయ నమః – ఓం అంగారకాయ నమః – ఓం యమాయ నమః – ఓం సర్వరోగాపహారకాయ నమః – ఓం స్రష్ట్రే నమః – ఓం కర్త్రే నమః – ఓం హర్త్రే నమః – ఓం సర్వదెవ పూజితాయ నమః 

అని పూజించ వలెను.ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది.

ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది

Promoted Content
Next

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here