మన ఆలోచనలనుబట్టే మన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఒక విషయాన్ని మనం యే దృష్టితో చూస్తామో మనకు అదే ప్రభావం కనబడుతుంది. ‘యద్భావం తద్భవతి’ అంటారు పెద్దలు. మన ఆలోచనలు మంచివి అయితే మనకు మంచి జరుగుతుందని నిరూపించే ఒక చిన్న కథ తెలుసుకుందాం.
4. విక్రముడికి గుణపాఠం
మిగిలిన పిల్లలు విక్రముని సమాధానం విని భయపడ్డారు. అప్పటినుంచీ అతనికి దూరంగా ఉండేవారు. అతనితో ఎవరూ ఆడుకోలేదు. ఆశ్రమం లో అతను ఒంటరివాడయ్యాడు. కానీ శ్రీకరుడు మాత్రం అతనితో మాట్లాడేవాడు. మంచిమాటలు చెప్పేవాడు. అతను ఏ చెట్టునైతే హింసించాలని అన్నాడో ఆ చెట్టు అతనికి నీడనిచ్చి కాపాడింది. శ్రీకరుని ప్రవర్తన ద్వారా చివరికి తన తప్పు తెలుసుకుని విక్రముడు మంచి మార్గం లో ఆలోచించడం మొదలు పెట్టాడు.
Promoted Content