సరైన దృష్టి (ఈ రోజు కధ)

0
8465

Positive perspective

మన ఆలోచనలనుబట్టే మన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఒక విషయాన్ని మనం యే దృష్టితో చూస్తామో మనకు అదే ప్రభావం కనబడుతుంది. ‘యద్భావం తద్భవతి’ అంటారు పెద్దలు. మన ఆలోచనలు మంచివి అయితే మనకు మంచి జరుగుతుందని నిరూపించే ఒక చిన్న కథ తెలుసుకుందాం.

3. విక్రముని సమాధానం

‘ గురువుగారూ.. ఈ చెట్టు ఎంతో పొగరుబోతు. మధురమైన ఫలాలన్నీ ఎవరికీ అందకుండా పైన దాచుకుంది. అది మంచిదై ఉంటే ఫలాలను మన చేతికి అందేలా ఎందుకు కాయలేదు? రాళ్ళతో కొడితే తప్ప ఇది తన ఫలాలను మనకు ఇవ్వదు.  ఎంత గట్టిగా కొడితే ఫలం అంత త్వరగా మన దగ్గరికి వస్తుంది. అంటే జీవితం లో కూడా ఇంతే ఏదైనా కావాలని సౌమ్యంగా అడిగితే ఎవరూ ఇవ్వరు. వారిని ఎంత ఎక్కువగా హింసిస్తే మన పనులు అంత సులువుగా అవుతాయి.’ అన్నాడు. విక్రముని సమాధానం విని మాధవుడు నిరాశపడ్డాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here