
Pooja Room Vastu Tips
2పూజ గదికి ఉండవలసిన వాస్తు నియమాలు (Vastu Rules for Pooja Room)
1. దేవుడి గది ఇంటికి దక్షిణం దిశలో ఉండకూడదు. దేవుని విగ్రహం ఎటువంటి పరిస్థితిలోనూ దక్షిణం దిశలో ఉండకూడదు. ఈ దక్షిణం దిశలో దేవుని గది ఉంటే అశుభం అని భావిస్తారు.
2. ఉత్తర దిశలో దేవుని గది ఉంటే చాలా మంచిది. దేవుడి విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిష్టించకూడదు . నీలిరంగు వస్త్రంపై దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు ఉండకూడదు. దేవుని ఫోటోలు ఎన్ని ఉన్నా పర్వాలేదు. 2 దేవతా విగ్రహాలు ఉంటే జీవితంలో అనేక సమస్యలు ప్రారంభం అవుతాయి.
4. పడమర దిశలో దేవుని విగ్రహాలను పెట్టకూడదు. ఇలా చేస్తే ఫలితం శూన్యం మరియు దాని వల్ల ఎలాంటి మేలు జరగదు.
5. ఉత్తర మరియు ఈశాన్య దిశలో దేవుని విగ్రహాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతిష్టించవచ్చు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
Chaturmasam 2025 | విష్ణువు 4 నెలలు పాటు ఎందుకు యోగనిద్ర తీసుకుంటాడు?
మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra
పిల్లలు చదువులో వెనకబడుతున్నట్లు అనిపిస్తే ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips for Study Room
కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచితె కష్టాలు తప్పవు | Vastu Tips for Windows
వంట గదిలో పాటించవలసిన వాస్తు నియమాలు! | Vastu Tips For Kitchen
https://hariome.com/never-borrow-these-five-things-from-others/
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant
పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits